Wednesday, April 3, 2019

           జీవన    రేఖలు 1

తల్లి తండ్రులు తమ పిల్లలకు ఏ మాత్రం "కష్టం" కలిగించకుండా పెంచడమే తమకు "ఇష్టం" అనుకుంటారు..

మంచిదే కానీ.., పెద్దవారి "ఇష్టాలు" చిన్నవారి కి "కష్టాలు" కష్టాలు కల్గించ కూడదు..

మంచి మంచి పాఠశాల లో "బోధ" చేయించాలని ఆరాట పడుతుంటారు..

కానీ జీవితం అనే పాఠశాల లో కొన్నిసార్లు "బాధ" పడతేగాని "బోధ" పడవు...

 అందుకే పరమాత్ముని స్మృతి లో వుంటూ - పరిస్తితులను పాఠాలు గా భావిస్తూ,  నికు నీవే టీచర్ గా అయ్యి జీవితాన్ని సరుద్దిద్దు కోవాలి.

                         జీవన రేఖ 2

తల్లి తండ్రులు తమ పిల్లలకు ఏ మాత్రం "కష్టం" కలిగించకుండా పెంచడమే తమకు "ఇష్టం" అనుకుంటారు..

మంచిదే కానీ.., పెద్దవారి "ఇష్టాలు" చిన్నవారి కి "కష్టాలు" కష్టాలు కల్గించ కూడదు..

మంచి మంచి పాఠశాల లో "బోధ" చేయించాలని ఆరాట పడుతుంటారు..

కానీ జీవితం అనే పాఠశాల లో కొన్నిసార్లు "బాధ" పడతేగాని "బోధ" పడవు...

 అందుకే పరమాత్ముని స్మృతి లో వుంటూ - పరిస్తితులను పాఠాలు గా భావిస్తూ,  నికు నీవే టీచర్ గా అయ్యి జీవితాన్ని సరుద్దిద్దు కోవాలి .